ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 136| 24th August 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 136 వక్తలు : 281 వ పద్యముపెక్కురు వంచకుల్ గురుల పేరున వత్తురు వారి చేతిలోఁజిక్కకు ప్రేమభావములచే మతి ముక్కలుచేసివేసి కైపెక్కగ భ్రాంతి...