23 జనవరి 2022 న స్థానిక కాకినాడ బోట్ క్లబ్ ప్రాంగణంలో కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి 77వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడినది
ప్రెస్ నోట్తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకోవాలని మేయర్ శ్రీమతి సుంకర శివ ప్రసన్న పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక బోట్ క్లబ్ ప్రాంగణంలో కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేయ బడిన 77 వ వర్ధంతి...