Spiritual Meeting conducted at Veerampalem on MahaShivarathri 21 Feb 2020
ది.21 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు వీరంపాలెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారి...