ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 74| 17th June 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 74వక్తలు : శ్రీమతి దంతులూరి రూపిణి, బెంగళూరు శ్రీమతి మేడిబోయిన మల్లేశ్వరి, రాజమండ్రి 155వ పద్యంపిలుపులు వచ్చు దూరముగఁ బిల్చెడు వారి పథశ్రమంబులన్దలఁచిన...