ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 82| 12th August 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 82వక్తలు : 171 వ పద్యమునాలుగు నాళ్ళు రొమ్ము వదనమ్మును జేర్చి నిరాశఁ గూర్చి కెంగేలనమర్చి శాంతమతి స్రొక్కుచు సోహము పాడెనేని యాచాలున...