Tatvika Bala Vikas May 1, 2019 1 మే 2019 న “తాత్త్విక బాలవికాస్” 2019 వేసవి శిక్షణా శిబిరం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమప్రాంగణములో ప్రారంభమైనది