Tagged: 1 March 2024

జ్ఞాన చైతన్య సదస్సు చంద్రంపాలెం | 1st మార్చి 2024

Press note. Chandrampalem 1-3-24తాత్విక బాల వికాస్ ద్వారా బాల బాలికలు ఆధ్యాత్మిక రత్నాలుగా పరిణామం చెందుతున్నారు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, చంద్రంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన...