ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 124| 1st June 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 124 వక్తలు : 255 వ పద్యమునీకును మట్టిబొమ్మకును నేమిటి భేదము జీవచేతనాలోకన మున్నదన్న నది లుప్తము జెందును మత్తు మందుచేనీకరణిన్ జరాచరము...