ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 16| 07th May 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 16 వక్తలు :శ్రీమతి తోట లక్ష్మీఉమామహేశ్వరి, ఏలూరుకుమారి కొర్ర ఉష శ్రీ, కాకినాడ 33వ పద్యము.వ్యాసములున్ విమర్శనలు భావకవిత్వరసై కచారువిన్యాసములున్ మతాంతరమహాపరివర్తన తత్త్వరూపకోపాసనముల్...