ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 151| 07th December 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 151 వక్తలు : 311 వ పద్యముఒకటేయున్నది రెండు లేదనినచో నున్నట్టి సద్వస్తువేసకలంబై సచరాచరం బయిన విశ్వం బంచు దోఁచున్ గదాయిఁక నీ...