Tagged: 01 March 2020

India-Kakinada-Weekly Aaradhana at Ashram on 01-March-2020

ది.01 మార్చి 2020 ఆదివారం కాకినాడ ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Bangalore-Monthly Aaradhana at Mr. P.Naga Ajay’s house on 01-March-2020

ది.01 మార్చి 2020 ఆదివారం బ్లూ లోటస్ లేఔట్, కేతినమ్మ హల్లి, వారణాసి రోడ్డు, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ పి. నాగ అజయ్ గారు, శ్రీమతి పి. సునీత దంపతుల స్వగృహం నందు...