Sadhguru Dr. Umar Ali Shah distributed blankets in Bavuruwaka village on 16 Nov 2024 | सदगुरू डॉ. उमर अली शाह ने बावुरुवाका ग्राम में कंबल वितरित किया

బవురువాక….ప్రెస్ నోట్….16-11-24
ఋషి సంస్కృతిని ప్రసాదించేదే బవురువాక ఆశ్రమం అని పీఠాధిపతి డా. Umar Alisha స్వామి వారు అనుగ్రహ భాషణ చేసారు. పరమ పవిత్రమైన కార్తీక మాసం పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, బవురువాక ఆశ్రమంలో ఏర్పాటుచేసిన జ్ఞాన చైతన్య సదస్సు కు పీఠాధిపతి Dr Umar Alisha స్వామి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు అహ్మద్ Alisha, మహబూబ్ పాషా, కబీర్ షా, హుస్సేన్ షా వేదికపై ఆసీనులై ప్రసంగించారు. శ్రీ NTV ప్రసాద వర్మ కార్యక్రమం నిర్వహించి ,వందన సమర్పణ చేశారు .Umar Alisha Rural development trust ద్వారా 100 మంది బవురు వాక నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పీఠాధిపతి Dr Umar Alisha స్వామి వారు మాట్లాడుతూ బవురువాక ను ఆంధ్రా కాశ్మీర్ గా అభివర్ణించారు. పచ్చదనం తో నిండిన కొండలు, ఓషద మొక్కలు ప్రజలకు ఆరోగ్యం చేకూర్చును అన్నారు. వారి తండ్రి గారు అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ Mohiddin Badsha వారు నడయాడిన పరమ పవిత్రమైన ఈ ప్రదేశంలో త్వరలో ఒక పుణ్య క్షేత్రం గా తీర్చి దిద్దుతామనీ అన్నారు. వారి తండ్రి గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరికీ అన్నదానం, మరియు తాగునీటి కోసం నుయ్యి తవ్విoచారు అని, నా కాలంలో నేను అనేక మెడికల్ క్యాంప్ లు, రామాలయం నిర్మాణం, పశువులకు పక్షుల కొరకు చలివేంద్రములు స్థాపించినట్లు చెప్పారు. వారు సాధన చేసిన పవిత్ర ప్రదేశంలో జకీర్ మందిరం నిర్మించామనీ అన్నారు. వారు వారి సాధన శక్తి ద్వారా అభౌతిక శక్తిని ప్రసాదించు చున్నారు అని అన్నారు.
అహ్మద్ Alisha గారు మాట్లాడుతూ దేవదారు అనే విశిష్ఠ Oushadam తయారు చేసి, గ్రామస్తుల ఆరోగ్యం కాపాడారు అని అన్నారు.
మహబూబ్ పాషా మాట్లాడుతూ వారి తండ్రి గారు నేర్పిన ప్రార్థన విశిష్టతను తెలియ చేశారు. కబీర్ షా మాట్లాడుతూ సాధన కు అనుకూల మైన ప్రదేశం అని అన్నారు. హుస్సేన్ షా మాట్లాడుతూ వారి తండ్రి గారు భౌతికం గాను, అభౌతికం గాను గ్రామస్తులకు రక్షణ కల్పించారు అని అన్నారు. శ్రీమతి రామ సీతా, శ్రీమతి తలుపులు అమ్మ పాడిన కీర్తనలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ PERURI SURIBABU, సెంట్రల్ కమిటీ సభ్యుడు శ్రీ AVV సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇట్లు
PERURISURIBABU,
Convenor.
9848921799

बावुरुवाका: : (पिठापुरम): : 16 नवंबर: :  श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठ के  पीठाधिपति सद्गुरु डॉ. उमर अली शाह  ने  कहा कि  बावुरुवाका आश्रम ऋषि संस्कृति को प्रदान करने वाला आश्रम है।

सद्गुरु डॉ. उमर अली शाह कार्तिक के पावन महीने के दौरान श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठ के तत्वावधान में शनिवार को बावुरुवाका आश्रम में आयोजित ज्ञान चैतन्य सदन की अध्यक्षता कर रहे थे।  इस कार्यक्रम में पीठाधिपति के अनुज अहमद अली शाह, महबूब पाशा, कबीर शाह और हुसैन शाह ने मंच से भाषण दिया । कार्यक्रम का आयोजन श्री एनटीवी प्रसाद वर्मा ने किया और उमर अलीशा ग्रामीण विकास ट्रस्ट के माध्यम से 100 जरूरतमंदों को कंबल प्रदान किये गये।  इस अवसर पर पीठाधिपति डॉ. उमर अली शाह  ने कहा कि बावुरुवाका को आंध्र का कश्मीर बताया गया है।  उन्होंने कहा, हरियाली और औषधीय पौधों से भरी ये पहाड़ियां लोगों के  स्वास्थ्य जीवन में सहायक रही हैं।

पीठाधिपति डॉ. उमर अली शाह ने  कहा कि उनके पिता व अष्टम पीठाधिपति परब्रह्मश्री मोहिद्दीन बादशाह विचरने वाले  इस पवित्र स्थान को जल्द ही एक तीर्थ स्थान में विकसित किया जाएगा।  उन्होंने कहा कि उनके पिता के नेतृत्व में,   ग्रामीणों के लिए भोजन की व्यवस्था की गई  और पेयजल के लिए कुंआ  खोदा गया और मेरे समय में कई चिकित्सा शिविर, राम मंदिर का निर्माण किया गया और मवेशियों व पक्षियों के लिए दाना- पानी की स्थापना की गई।  जकिर मंदिर उस पवित्र स्थान पर बनाया गया है जहां परब्रह्मश्री मोहिद्दीन बादशाह ने साधना की थी ।  ऐसा कहा जाता है कि वे अपनी साधना शक्ति के माध्यम से अभौतिक शक्ति प्रदान कर रहे हैं।

इस  अवसर पर अहमद अलीशाह ने कहा कि उनके पिता परब्रह्मश्री मोहिद्दीन बादशाह ने देवदारू नामक एक विशेष औषधि बनाकर  ग्रामीणों के स्वास्थ्य की रक्षा की ।

महबूब पाशा ने कहा कि उनके पिता ने उन्हें प्रार्थना की विशिष्टता सिखाई।  कबीर शाह ने कहा कि यह साधना के लिए उपयुक्त स्थान है।  हुसैन शाह ने कहा कि उनके पिता ने ग्रामीणों को शारीरिक और भौतिक दोनों तरह से सुरक्षा प्रदान की।

श्रीमती राम सीता और श्रीमती तलुपलम्मा  द्वारा गाए गए कीर्तन ने दर्शकों का मनोरंजन किया।  इस कार्यक्रम में पीठ के संयोजक श्री पेरुरी सुरीबाबू, केंद्रीय समिति सदस्य श्री एवीवी सत्यनारायण ने भाग लिया।

You may also like...