ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 96| 18th November 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 96

వక్తలు :

  1. కుమారి బత్తుల లావణ్య, రాజమండ్రి
  2. శ్రీమతి చుండ్రు. వరలక్ష్మి. భీమవరం

199వ పద్యము
అన్నియు నీవెయై యెసఁగి యన్నిటియందున నిన్ను జూచి నీ
వన్నిటికన్న మేటివనునట్టి యథార్థము మాఱకుండ నీ
కన్నుల దృష్టి నీవయిపుగా మరలించి శరీరమందు నీ
వున్న తలంబు మార్చి గనుగొన్నను నీవను రూపు దోఁచెడున్.

200వ పద్యము
ఆకసమంతరాళము బయల్ పడియున్నది దీనియందు మే
ఘాకృతినున్న యీ ముసుఁగు కవ్వల నేమిటి యున్నదో యథా
లోకన తత్పరత్వమున లోచనముల్ నిగుడించితేని నీ
కా కలనంబు నాకమమరావళియున్ గనవచ్చు సొంపుగన్.

You may also like...