ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 77| 08th July 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 77
వక్తలు :
1.శ్రీమతి మండా ఎల్లమాంబ, కాకినాడ
2. శ్రీ గిద్దా త్రిమూర్తులు, కె.పెంటపాడు
161 వ పద్యము
ఆపదలందు తప్పుకొనునట్టి పథంబులు కొన్నియున్న వా రూపములన్ని జెప్పునెడ రూఢిగ నమ్మరు కాని లోకమం దా పరతత్త్వమున్నది యథార్థము నాపద గల్గునప్పు డా యాపద కష్ట పెట్టునని యార్తి ఘటించిన రావు కష్టముల్.
162 వ పద్యము
మనసును గట్టుటన్న దొక మాటయె గాని మనస్సు నెట్లు క ట్టునొ వచియింపరెవ్వరు నటో యిటొ పాఱెడు దాని కట్టుట న్నను చలియించుటే రసమునన్ బసరుంచినఁ గట్టురీతి నీ మనసు సుషుప్తి మైకమున మార్చుము కట్టును మాటలాడకన్