ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 58| 25th February 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 58
వక్తలు :

  1. శ్రీమతి ఈదుల మానస, ఏలూరు
  2. శ్రీ సత్యవోలు ఉమేష్, హైదరాబాద్

123 వ పద్యము
అణువున రెండువస్తువు లయాచితమై విలసిల్లుచుండు న
య్యణువు వెలుంగునున్ నిశికి నాకరమై కనుచూపుమేరలో
గనపడు నావెలుంగు నిశికంటెను తేటయియున్న తన్నిశిన్
వెనుకకు నెట్టలేదది రవిన్ గబళించెడు శూన్య మట్టులన్.

124 వ పద్యము
అణువున రెండువస్తువు లహర్నిశమున్ విడనాఁడకుండ నుం
డును నిశియున్ వెలుంగు నొక డోలికఁబోసినరీతి వీనిలో
కనుల కగోచరంబయిన కాంతి ఘటిల్లుఁచునుండు; వెల్గునున్
గన సముపాసనంబున గనంబడు నయ్యది మార్చుచీఁకటిన్.

You may also like...