ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 166| 22nd March 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 166

వక్తలు :

  1. శ్రీ కట్రెడ్డి షాబాబు, తాడేపల్లిగూడెం
  2. శ్రీమతి యర్ర అనంత లక్ష్మి, హైదరాబాద్

341 వ పద్యము
ఉ.‌ ఘోరమృతిస్వరూప మిది క్రూరవిషానలదగ్ధభూమి దు
ర్వార దురంత దుఃఖ మిది రావల దన్నను లెక్కసేయ కా
దారిని బోవువారె భయదంబు జడత్వము బాసి యీశ్వరా
కారము జూడనేర్తురు నగాధ మహామహనీయపద్ధతిన్

342 వ పద్యము
శా. వేదాంతం బని కొందఱీశ్వరునకై విశ్వాన కైపెక్కు దు
ర్వాదంబుల్ పొనరింతురెందుకవి విధ్వంసాప్తికే గాని యే
తాదృశ్యంబుల మాని జ్ఞాని హృదయాంతర్వర్తియౌ నీశ్వరున్
మోదంబాఱఁ గ్రహించి మించి విహరించున్ దానె బ్రహ్మాండమై

You may also like...