ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 165| 15th March 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 165

వక్తలు :

  1. శ్రీమతి బోడసకుర్తి ఉమా మహేశ్వరి, మల్లాం
  2. శ్రీ యర్రంశెట్టి శివన్నారాయణ, బల్లిపాడు

339 వ పద్యము
ఉ. భాసుర జీవతత్త్వము ప్రభాపరిపూరితమైన బ్రహ్మ జి
జ్ఞాస నెఱింగి నేర్చికొనఁజాలినదే యెలుగెత్తి యే యుప
న్యాసము లిచ్చి చెప్పుటకునైనది కాదది దగ్ధకాష్ఠ వి
న్యాసముచంద మీశ్వరునియందు లయంబగు మార్గ మారయన్.

340 వ పద్యము
ఉ. చచ్చుటొ యీశ్వరుం దెలియు జ్ఞానము నేర్చి విశుద్ధుఁడై స్వతం
త్రేచ్ఛఁ జరాచరంబులు జయించుటొ చెల్లునుగాని జ్ఞానికిన్
బిచ్చమురీతి స్వర్గము లభించినఁ జెల్లదు దానికన్న యీ
మచ్చు దరిద్రజీవితమె మంచిది మంచిదిగాదు భైక్ష్యమున్.

You may also like...