ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 155| 04th January 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 155
వక్తలు :
- శ్రీమతి సంకు పార్వతి దేవి, హైదరాబాద్
- శ్రీ సింగంపల్లి రామకృష్ణ, తణుకు
319 వ పద్యము
చ. ఇతరుల తెన్ను జూచి యిదమిత్థము చెప్పఁగలేము లోకజీ
వితమున శాంతి లేదెచట విన్నను కాలము చుట్టుచున్ నిమీ
లితనయనంబులన్ దిరుగలింబడు గింజలలీల నొక్కుచున్
హత మొనరించుచున్నది మహాత్ముఁల బామరు లొక్కరీతిగన్.
320 వ పద్యము
ఉ. ఈవిటు యెన్నినాళ్ళు విలపించెద వెవ్వఁడు దిక్కు నీకు నీ
కావల నున్నదంత మఱి యంతము లేనిది దీనిలోన నీ
జీవిత మార్చితే చిరిగి జీర్ణములౌ వసనంబు లేమియున్
గావు యథేచ్ఛ లోకమునఁ గల్గు వికాసముఁ జూడు మంతటన్