ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 151| 07th December 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 151

వక్తలు :

  1. శ్రీ కేశనకుర్తి అశోక్, కాకినాడ
  2. శ్రీమతి గుంపా భవాని, విశాఖపట్నం

311 వ పద్యము
ఒకటేయున్నది రెండు లేదనినచో నున్నట్టి సద్వస్తువే
సకలంబై సచరాచరం బయిన విశ్వం బంచు దోఁచున్ గదా
యిఁక నీ వెక్కడ నుంటి వీతపము లింకేలా భయం బేల బం
ధకముల్ దేనికి ఉత్తవాదములు మిథ్యాభ్రాంతి వర్జింపుఁడీ.

312 వ పద్యము
చీఁకటి పోయెనేని నిజజీవితమున్ మరణంబునుండి చీ
కాకు వహించకుండ నరకంబును బంధము వాసి స్వర్గమున్
నాకము జేరవచ్చు నిహమందె సమస్తము నున్నవిట్టి యా
లోకన లేనివారు పరలోక మటన్న నెఱుంగనేర్తురే.

You may also like...