ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 150| 30th November 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 150
వక్తలు :
- కుమారి కొర్రా ఉషశ్రీ, కాకినాడ
- శ్రీమతి కోదాటి సంధ్యా దేవి, తొర్రేడు
309 వ పద్యము
నిజములు నీశ్వరార్థ మహనీయపదంబులు చెప్పెనేని యీ
ప్రజలకు నచ్చ వేయెడల వాదములోని సయుక్తికంబులే
ఋజువులు నమ్ముచుందురు నతీంద్రియమైనది బ్రహ్మతత్త్వమే
ఋజువులఁ బోలు పోలికల నెంచెడి వన్ని పదార్థముల్ కదా!
310 వ పద్యము
మీరు వచించు మార్గములు మేమవి కావని చెప్పలేము మీ
దారి రసానురాగభరితం బయి యుండిన నుండవచ్చు నె
వ్వారికి వారు నిక్కముగ బంధము వాసెద మన్న మాటలో
పారము ముట్టఁగావలయు పావనమైనదిగాదె జ్ఞానమున్.