ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 142| 05th October 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 142

వక్తలు :

  1. రెడ్డి ఉమామహేశ్వరి, అత్తిలి
  2. శ్రీమతి కలిదిండి విజయలక్ష్మి, భీమవరం

293 వ పద్యము
ఈ మహారూఢమార్గంబు నెఱిఁగినట్టి
వారి చర్యలె వేఱు సంసార ఘోర
వారినిధి వారలున్న దుర్వారవైరి
వారములఁ గూల్చి సాక్షియై వరలుచుంద్రు.

294 వ పద్యము
దక్షుఁడు నీశ్వరుం దెలియు దారి యెఱుంగక యజ్ఞదీక్ష వి
శ్వక్షయమైన సంగతి నెసంగఁగ నాతని యజ్ఞపూరుషుం
డక్షరలీలఁ గాల్చి విలయం బొనరించెను నాఁటినుండి జా
తిక్షితి నూత్నసస్యముల దీప్తి వహించె జగంబు మెచ్చఁగన్.

You may also like...