ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 133| 03rd August 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 133

వక్తలు :

  1. శ్రీ నడింపల్లి వాసు వర్మ, విశాఖపట్టణం
  2. కుమారి భట్టు వెంకట పార్వతి, హైదరాబాద్

274 వ పద్యము
ధనికులు లేదు లేదని సతం బనృతంబుల నాఁడుచుందురే
పనికిని తోడురారల నిపాతనిషిద్ధ నికృష్ట జీవనం
బును వెలిబుచ్చువారలకు బోధ యసాధ్యము గాన గీతలో
ఘనులకెగాని నీచులకు జ్ఞానము రాదని వ్రాసె కృష్ణుఁడున్.

276 వ పద్యము
ఆరసి తత్త్వమార్గములయందు మహామహిమల్ గడించి చె
న్నారుచునుండ కుత్సితమనస్కులు జ్ఞానుల బ్రహ్మభావమున్
నేరక సంశయాత్ములయి నిందలు జేసిన నేమి లెక్క పెం
టారులు నత్త లేరుకొన హంసలు రత్నము లారగింపవే.

You may also like...