ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 131| 20th July 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 131

వక్తలు :

  1. శ్రీ గిద్దా త్రిమూర్తులు, కె పెంటపాడు
  2. కుమారి అనిశెట్టి ఉమా సూర్యకుమారి, కాకినాడ

270 వ పద్యము
మానసమున్ జయించి ఋజుమార్గమునన్ నిజతత్త్వ మీశ్వర
స్థానము తానుగా నెఱుఁగు సాధకునిన్ బ్రజఁ దిట్టుగాక నీ
భానునిపైని చీఁకటులు పర్వినరీతి నభంబు మబ్బులన్
బూని మలీమసంబగుచు పోల్చిన రీతిని విచ్చిపోవవే.

271 వ పద్యము
నైతిక జీవితప్రకరణంబు ప్రశస్తమెగాని చాటునన్
బాతకకజ్జలంబు పరిపాటిగఁ బట్టుచునుండె నింక నీ
రీతులు చూచిరేని విపరీతము చక్కెర పూఁతకత్తిగా
భీతినిగొల్పు నీ చెనఁటిబృందము నేమిటి చెప్పు జ్ఞానమున్.

You may also like...