ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 108| 10th February 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 108

వక్తలు :

  1. Dr. ఉమా ప్రవల్లిక వనపర్తి, విశాఖపట్నం
  2. శ్రీ యర్రంశెట్టి ఉమేశ్ కుమార్, బల్లిపాడు

223 వ పద్యము
మేము చేర్చిన భాండార మేమి లేదు
పక్షి గూడల్లుకొన గడ్డిపరకలట్లు
భావరసవాహినీ వీచికావిలాస
లాలసంబుల వెన్నాడి ప్రాలుమాలి.

224 వ పద్యము
తాను నిరీశ్వరుండయినఁ దాత్వికుఁడైనను తాను గన్న వి
జ్ఞానముచేత బ్రహ్మనని చాటుచునుండె నిరీశ్వరత్వమె
వ్వానిదొ తోఁచిపోయెనిఁక వాదములేటికి నున్నదంత తా
నైన యథార్థమందు కలదంచు తలంచు తపస్వి ముగ్ధుఁడై.

You may also like...