SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

ది 23 జనవరి 2024 మంగళవారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 79వ వర్ధంతి సభ నిర్వహించబడినది

Press note. కాకినాడ 23-1-24మతాతీతమైన విద్య, విజ్ఞానం ప్రబోధించిన మహనీయుడు కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి అని డా.GVR ప్రసాద రాజు గారు,JNTU VICE chancellor గారు అన్నారు. 23-1-24 ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 105| 20th January 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 105వక్తలు : 217 వ పద్యముశా. ఏదో పెద్ద నిగూఢమైన నిజమిందేదో ప్రదీపించు నీయాదర్శైకరసాత్మక ప్రకృతి నధ్యాహారమందీ నృతప్రాదుర్భావము గల్గుచున్నది జగత్ప్రామాణ్యమందాస్తికోద్భేదంబైన నభౌతికప్రకృతి...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 104| 13th January 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 104వక్తలు : 215 వ పద్యముఉ. శూన్యము పంచభూతములఁ జూపుచునున్నది దీనియందె సామాన్యముగా జరామరణ మార్గము లన్నియు గల్గుచున్నవీశూన్యము గొప్ప శక్తి గల...

Sabha was conducted at Nagulapalli Upparagudem on 12th Jan 2024

Press note. నాగులాపల్లి ఉప్పర గూడెం. 12-1-24క్షణికావేశాన్ని నియంత్రణ చేసేదే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమని డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం సాయంకాలం నాగులాపల్లి ఉప్పర గూడెం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన...

USA – January Monthly Aaradhana conducted Online on 07th January 2024

ఆదివారం 01/07 జనవరి నెల ఆరాధన కార్యక్రమం టెక్సాస్ లో నివసిస్తున్న శ్రీ యర్ర గిరిబాబు గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. పాలుగొన్న సభ్యులు:శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు, చిరంజీవి ఉమా సంయుక్త, చిరంజీవి ఉమేష్...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 103| 6th January 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” వక్తలు : 213 వ పద్యముఏమిటి చిమ్మచీఁకటది యేమిటి వెల్గు వియద్ధునీజలశ్యామలమైన మబ్బుతెర చాటున మింటిబయళ్ల మధ్య సౌదామినులన్ బ్రదీప్తమగు ధామములన్ విహరించు నా జనస్తోమము లేమిటో యదియె...