SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

USA – May Monthly Aaradhana conducted Online on 05th May 2024

ఆదివారం 05/౦5 మే నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో టెక్సాస్ లో నివసిస్తున్న శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారి గృహములో, వర్జీనియా లో నివసిస్తున్న శ్రీమతి గోసుల గంగాభవాని గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు....

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 120| 4th May 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 120 వక్తలు : 247 వ పద్యముమా వెనుకేల వచ్చెదరు మాకడ నేమిటి నేర్చుకొందురోపావనులార! భక్తజనవందితులార! నిషిద్ధమైన యీజీవితమున్ సమాధిని విశీర్ణము చేయగఁజూచు...

Newsletter – May 2024

Dear Member Friends, I hope and wish you are doing great by the grace of Swami. Swami will tour various places in A.P., Telangana, Karnataka, and Maharashtra. It is a real-time experience for the...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 119| 27th April 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 119 వక్తలు : 245 వ పద్యముశోకము మోహమున్ దవిలి శూన్యములోని యగాధసత్యమాలోకన సేయనెంచి పరలోకముపై గల యాస వీఁడకేవ్యాకులమంది పామరుని భంగి...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 118| 20th April 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 118 వక్తలు : 243 వ పద్యముఅన్నిటియందు జీవుఁడలరారు నుపాసనఁ జేసెనేని నీకన్నుల కిట్టె గోచరము గాంచును వానిని మానవాకృతిన్గన్న విధాన మాటలను...

Bhagavad Gita Ashtavadhanam | 14th Apr 2024 | భగవద్గీత అష్టావధానము

Bhagavad Gita Ashtavadhanam | 14th Apr 2024 | భగవద్గీత అష్టావధానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో అలరించిన భగవద్గీత అష్టావధానం రాజమహేంద్రవరం, ఏప్రిల్ 14: విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యాన స్థానిక గౌతమ ఘాట్ లోని...