Last Day 15 – Karthika Masam 2018 Swamy Tour updates

On Last Day 15 (Sunday, 25th Nov 2018) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Ramrajukhandrika and delivered the spiritual discourse. Swamy was felicitated by disciples and also several disciples attended the meeting.


Ramrajukhandrika

25-11-18 న చిత్తూరు జిల్లా వడమాలిపేట మండలం వసంతనగర్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సు లో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, అతిధులు – ఆధ్యాత్మిక వేత్త శ్రీ శేషాద్రి, రేడియో ఆర్టిస్ట్ సాయిరామ్ భరద్వాజ్, రిటైర్డ్ లెక్చరర్ శ్రీ రామకృష్ణం రాజు తదితరులు మరియు సభ్యులు పాలుగొన్నారు.

 


You may also like...