పవిత్రమైన కార్తీక మాసంలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో నెల రోజులు ఒక్కొక్క సభ్యుని గృహంలో ఆరాధన నిర్వహించబడినది. చివరి రోజు శ్రీ బండే నాగేశ్వరరావు గారి గృహంలో ఆరాధన నిర్వహించబడినది. ప్రతి రోజు ఆరాధనలో సుమారు 36 మంది హాజరైనారు. ఆరాధనలో బండే అమ్మాజీ గారు ప్రశంగించినారు.