Karthika Masam 2016 – Sathguru Tour Day2 updates by peethamwebadmin · November 1, 2016 [Not a valid template]
ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి సభకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆవిష్కరించినారు January 4, 2020