Invitation – Program on publishing Photo of Kavisekhara Dr. Umar Alisha on Postal Cover

కవిశేఖర డా ఉమర్ ఆలీషా స్వామి విశిష్టతను తెలియచేయటానికి తపాలశాఖ ఆధ్వర్యంలో 05-10-18 న కాకినాడ సూర్యకళామందిరంలో కాకినాడ MLA శ్రీ వనమాడి కొండబాబు, మేయర్ సుంకర పావని, తపాలశాఖ ప్రాంతీయాధికారి విశాఖపట్నం వారి హస్తాలమీదుగా కవిశేఖర డా. ఉమర్ ఆలీషా గారి ఫోటో కవర్ పై ముద్రణ కార్యక్రమానికి విచ్చేసి స్వామి ఆశీస్సులు పొందవలసినదిగా విజ్ఞప్తి.
సమయం: ఉదయం 10 నుండి 12 గంటల వరకు
ఇట్లు
ఇట్లు
పేరూరి సూరిబాబు
పీఠం కన్వీనర్