India-Vaiskha Masam Aaradhana conducted at Bheemli Ashram on 01st May 2022
01 మే 2022 తేదీ ఆదివారం వైశాఖ మాసం ప్రారంభం లో భీమిలి ఆశ్రమం లో ఆరాధన నిర్వహించబడినది. డాక్టర్ అడివి రాధా కృష్ణ గారు, శ్రీమతి అడివి సీత గారు, శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు, శ్రీ రామ రెడ్డి గారు, శ్రీ చిరంజీవి గారు, శ్రీ డి.సత్యనారాయణ గారు, శ్రీమతి విజయ గారు, శ్రీమతి చక్రమ్మ గారు ప్రసంగించారు. ఆరాధనా కార్యక్రమములో శ్రీమతి దాట్ల సుశీల గారు, శ్రీమతి దాట్ల నిర్మల గారు, శ్రీమతి పాకలపాటి శారద గారు, శ్రీమతి పాకలపాటి సత్యవతి గారు, శ్రీమతి రుద్రరాజు స్రవంతి గారు, 74 పీఠం సభ్యులు పాల్గొన్నారు.