India-Appalarajupeta-Weekly Aaradhana at Ashram on 29 Feb 2020
ది. 29 ఫిబ్రవరి 2020 శనివారం అప్పలరాజు పేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి వీక్లీ ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 26 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.