ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 150| 30th November 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 150 వక్తలు : 309 వ పద్యమునిజములు నీశ్వరార్థ మహనీయపదంబులు చెప్పెనేని యీప్రజలకు నచ్చ వేయెడల వాదములోని సయుక్తికంబులేఋజువులు నమ్ముచుందురు నతీంద్రియమైనది బ్రహ్మతత్త్వమేఋజువులఁ...