Day 8 – Karthika Masam 2018 Swamy Tour updates
On Day 8 (Saturday, 17th Nov 2018) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited A.P.Mallavaram, Thetagunta, Tuni and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.
A.P.Mallavaram
17-11-18 న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం A P మల్లవరం గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి సభా దృశ్యాలు
Thetagunta
17-11-18 న తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ శాఖ ప్రాంగణంలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి సభా దృశ్యాలు
Tuni
17-11-18 న శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము(చతుర్ద పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలీ దర్గా) ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పవిత్ర హస్తాలతో దర్గా విశిష్టతను తెలియచేయు బ్రోచర్ ఆవిష్కరణ. అతిధి డా.మెరుపుల నారాయణ రావు, ముద్రణా సహకారం శ్రీమతి మలిరెడ్డి వెంకట లక్ష్మీ గారు సభా దృశ్యాలు