Day 3 – Karthika Masam 2018 Swamy Tour updates

On Day 3 (Sunday, 11th Nov 2018) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Hyderabad and delivered the spiritual discourse. Following guests and several disciples attended the meeting.

Cheif Guest :Sri Justice B.Subhashan Reddy,
                      Ex.Chief Justice – Tamilnadu & Kerala
                      Ex.Chair Person A.P. State Human Rights  Commission
                      Ex.Lokayukta Andhra Pradesh & Telangana

Guests :Sri A.Ramalingeswara Rao, Ex. Justice High Court
               Sri Srinivasa Rao Dasari, Rtd IAS
               Sri Nagamaruthi Sarma, Presiding officer LARRA, Telangana
               Sri VVS Ramavatharam, Rtd Income Tax Officer
               Sri SLK Prasad Rao, Chief Engineer, ETv

In the evening news ETv Channel has broadcasted the above meeting.

11-11-18 ఆదివారం హైదరాబాద్ శ్రీ సాగి రామకృష్ణంరాజు కమ్మునిటీ హాల్ లో కార్తీక మాసం జ్ఞాన చైతన్య సదస్సు లో సద్గురువర్యు లు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు తాత్విక ఉపన్యాసం చేసినారు. స్థానిక సభ్యులు సద్గురువర్యులను సన్మానించారు. ఈ కార్యక్రమమునకు స్థానిక సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథి: శ్రీ జస్టిస్ బి. సుభాషన్ రెడ్డి గారు,
                         మాజీ ప్రధాన న్యాయమూర్తి-తమిళనాడు-కేరళ,
                         మాజీ చైర్ పర్సన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్,
                         మాజీ లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ

అతిథులు : శ్రీ ఎ. రామలింగేశ్వర రావు గారు, మాజీ న్యాయమూర్తి హైకోర్టు
                     శ్రీ దాసరి శ్రీనివాసరావు గారు, రిటైర్డ్ IAS
                     శ్రీ బి.నాగమారుతి శర్మ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్, తెలంగాణ
                    శ్రీ VVS రామావతారం గారు, మాజీ ఆదాయపు పన్ను అధికారి
                    శ్రీ SLK ప్రసాదరావు గారు, చీఫ్ ఇంజనీర్, ఈటీవీ

ఈ కార్యక్రమమునకు విచ్చేసిన అతిథులను స్వామి సన్మానించారు. ఈ కార్యక్రమమును జరిగిన విశేషములు ఈ టీవీ ఛానల్ లో ప్రసారం కాబడినవి.

11-11-18 ఆదివారం హైదరాబాద్ శ్రీ సాగి రామకృష్ణంరాజు కమ్మునిటీ హాల్ లో కార్తీక మాసం జ్ఞాన చైతన్య సదస్సు సభా కార్యక్రమ దృశ్యామాలిక

 

You may also like...