Category: Others
Ugadi (25-Mar) and Thursday (26-Mar) Sabhas cancelled
* ముఖ్యగమనిక * పిఠాపురం, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం లో తేదీ 25-3-2020 బుధవారం నాడు నిర్వహించే ఉగాది సభ మరియు తేదీ 26-03-2020 , గురువారం నాడు నిర్వహించే సభా కార్యక్రమమును, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగముగా రద్దు...
19-Mar-2020 Thursday Sabha @ Pithapuram Cancelled
పిఠాపురం, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం లో తేదీ : 19-3-2020 నిర్వహించే గురువారం సభా కార్యక్రమమును , కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగముగా రద్దు చేయడమైనదని పీఠం మెడికల్ కోఆర్డినేటర్ డా ఆనంద కుమార్ పింగళి పత్రిక ప్రకటన లో...
Dr. Umar Alisha garu visited Ramanarayanam Temple at Vizianagaram on 07th March 2020
ది. 07 మార్చి 2020 శనివారం విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రామనారాయణం దేవాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దర్శించినారు. స్వామి వారిని ఆలయ పాలక వర్గ సభ్యులు శాలువా కప్పి సత్కరించి మేమొంటోను బహూకరించారు.
135th Birthday Celebrations of Kavisekhara Dr. Umar Alisha (6th Peethadhipathi) conducted at Tadepalligudem on 28 Feb 2020
ది.28 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునందు షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 135 వ జయంత్యోత్సవ సభ నిర్వహించబడినది. ఈ జయంతి సభను జరుపుటకు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు,...
135th Birthday Celebrations of Kavisekhara Dr. Umar Alisha (6th Peethadhipathi) conducted at Kakinada on 28 Feb 2020
Electronic media coverage SLT NEWS KAKINADA Siti cable news KCC News Paper Clippings
ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు పంపిణీ చేశారు
ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు...
ది. 10 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది
ది. 10 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్...