Nagulapalli Upparugudem Jnana Sabha | 10 January 2025
Press note నాగులాపల్లి ఉప్పర గూడెం 10-1-25సభలో ప్రసంగించిన బాల బాలికలను ఆధ్యాత్మిక రత్నాలుగా అభివర్ణించారు పీఠాధిపతి Dr Umar Alisha స్వామి. శుక్రవారం రాత్రి నాగులాపల్లి ఉప్పర గూడెం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆద్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన...