Category: Press Release

డాక్టర్ ఉమర్ అలీషా సాహితి సమితి – వ్యాస రచన పోటీ – చివరి తేదీ 20 డిసెంబర్ 2024

డా. ఉమర్ ఆలీషా సాహితీ సమితి , భీమవరం వ్యాసరచన పోటీ డా॥ఉమర్ ఆలీషా సాహితీ సమితి రిజిష్టర్డు నెం.171/95 19-22-6 బ్యాంకు కాలనీ, భీమవరం డా॥ఉమర్ ఆలీషా “బర్హిణీదేవి” అనే చారిత్రక రూపమైన కావ్యాన్ని మత సామరస్యం, సహగమన నిషేధం ప్రధానాంశాలుగా రచించారు. ది. 23...

శ్రీ మొహిద్దిన్ బాద్షా మెమోరియల్ హోమియోపతి హాస్పిటల్ ఆరవ శాఖ ప్రారంభించారు | 27 November 2024

ది. 27.11.2024 బుధవారం సాయంత్రం 6 గంటలకు **ఆధ్యాత్మిక రాజధాని రాజమహేంద్రవరంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం శాఖ నందు శ్రీ మొహిద్దిన్ బాద్షా మెమోరియల్ హోమియోపతి హాస్పిటల్ ఆరవ శాఖను సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించడం...

12 అక్టోబర్ 2024 తేదీన కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామం లో కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గా పీఠాన్ని డా. ఉమర్ ఆలీషా స్వామి వారు దర్శించుకున్నారు

12-10-24 కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామం లో కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గా పీఠాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు దర్శించుకున్నారు. వీరితో పాటు వారి సోదరుడు అహ్మద్ ఆలీషా గారు, పీఠం...

యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి లో 11-10-24 న సద్గురు పాదుక పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించబడినది

ప్రెస్ నోట్ నాగులాపల్లి 11-10-24ఆద్యాత్మిక తాత్విక మానసిక పుష్పాలను సద్గురువు పాదాలకు సమర్పించు కొనుట ద్వారా మానవ జీవితాన్ని అర్థవంతంగా తీర్చి దిద్దుకో వచ్చని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వాటిని...

Kavisekhara Dr. Umar Alisha 139th Birthday Celebrations at Boat Club, Kakinada | 28th February 2024

ఉమర్ ఆలీషా రచనల్లో స్త్రీ జనాభ్యుదయం పరిఢవిల్లినది అని DPRO శ్రీ నాగార్జున అన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి 139 వ జయంతి సభ కు ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి...

Swamy donated space to the pithapuram public at Old Ashram | 03 August 2023

3-8-2023న పరమ పవిత్రమైన పీఠాధిపతుల దివ్య సమాదులు కలిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం పూర్వాశ్రమం 100 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్న ముక్తిధామము. అటువంటి 100 సంవత్సరాల పైబడి పవిత్ర పీఠాధిపతుల దివ్య సమాధుల పుణ్యప్రదేశమునకు రక్షణగా తూర్పువైపు గోడ ఉన్నది....

Kavisekhara Dr.Umar Alisha 138th Birthday Celebrations at Boat Club, Kakinada

ప్రెస్ నోట్స్వాతంత్ర్య సమర యోధునిగా, మహా కవిగా, సంఘ సంస్కర్త గా, వేదాంత వేత్త గా, సామాజిక ఉద్యమ కారునిగా, మౌల్వీ డా. ఉమర్ ఆలీషా గారు కీర్తి ప్రతిష్టలు సంపాదించారని సభాద్యక్షులు అహ్మద్ ఆలీషా అన్నారు. మంగళ వారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద...

ఆజాది కా అమృతోత్సవ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమర యోధులు కవి శేఖర డా. ఉమర్ ఆలీషా గారి ముని మనువడు అహ్మద్ ఆలీషా గారికి సన్మానం జరిగినది

ప్రెస్ నోట్ఆజాది కా అమృతోత్సవ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమర యోధులు కవిశేఖర డా. ఉమర్ ఆలీషా గారి ముని మనువడు అహ్మద్ ఆలీషా గార్ని పిఠాపురం శాసన సభ్యులు శ్రీ పెండెం దొరబాబు, పిఠాపురం మున్సిపల్...