ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 149| 23rd November 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 149 వక్తలు : 307 వ పద్యముజంకుచునుండు మన్నిటను జంకకు దేనికినైనఁ గాని యాపంకము వచ్చినప్పు డరిభంజన దగ్ధదవాగ్నిఁ బోలె నిశ్శంకను మార్చివేయుము...