ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 170| 19th April 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 169 వక్తలు : 349 వ పద్యముచ. తపమును జేసి చేసి పరతత్త్వ మహామహితైకతేజమున్గపట మెఱుంగనట్టి తన కాంతినిఁ గూర్చి నితాంతశక్తితోనెపుడు భవిష్యదర్థముల...