Katravulapalli Sabha | కాట్రావులపల్లి సభ | 13th Dec 2024
కాట్రావులపల్లి సభ పాద పూజ మహోత్సవం | 13th డిసెంబర్ 2024 భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఆరాధనలో పాల్గొన్న వారి కష్టాలు, దుఃఖాలు అధిగమించి, మనశ్శాంతి, ఆరోగ్యం, తృప్తి లభిస్తాయని పీఠాధిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేశారు. 13-12-24 శుక్రవారం ఉదయం...