ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 158| 25th January 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 158

వక్తలు :

  1. కుమారి కటారి ఉషశ్రీ, విశాఖపట్టణం
  2. కుమారి సింగిలి దేవి ఉమాదేవి, విశాఖపట్టణం

325 వ పద్యము
తే.గీ. ఎవ్వరే కీడుఁ జేసిన నొవ్వనాఁడ
వలదు తన ప్రాప్తమును దిట్టవలయు నొష్ట
నేది వ్రాసెనొ యదె మన కెదురువచ్చు
దానికై చింత సేయుట మానవలయు.

326 వ పద్యము
తే.గీ. పలకపై సుద్దగీతలవలె ప్రపంచ
జీవరాసుల రూపులు చెఱిగిపోవు
వ్రాయువాని కలంబు వక్రములు దిద్ద
నెవరి తరమౌను? బ్రతుకట్టు లేఁగుచుండు.

You may also like...