ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 155| 04th January 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 155

వక్తలు :

  1. శ్రీమతి సంకు పార్వతి దేవి, హైదరాబాద్
  2. శ్రీ సింగంపల్లి రామకృష్ణ, తణుకు

319 వ పద్యము
చ. ఇతరుల తెన్ను జూచి యిదమిత్థము చెప్పఁగలేము లోకజీ
వితమున శాంతి లేదెచట విన్నను కాలము చుట్టుచున్ నిమీ
లితనయనంబులన్ దిరుగలింబడు గింజలలీల నొక్కుచున్
హత మొనరించుచున్నది మహాత్ముఁల బామరు లొక్కరీతిగన్.

320 వ పద్యము
ఉ. ఈవిటు యెన్నినాళ్ళు విలపించెద వెవ్వఁడు దిక్కు నీకు నీ
కావల నున్నదంత మఱి యంతము లేనిది దీనిలోన నీ
జీవిత మార్చితే చిరిగి జీర్ణములౌ వసనంబు లేమియున్
గావు యథేచ్ఛ లోకమునఁ గల్గు వికాసముఁ జూడు మంతటన్

You may also like...