ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 69| 13th May 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 69
వక్తలు :
- శ్రీమతి అల్లాడి పెద్దింట్లు, గుమ్ములూరు
- శ్రీమతి కాజులూరి ప్రశాంతి లక్ష్మి, కొత్త ఇసుకపల్లి
145వ పద్యం
ఆకాశంబును జూచి మబ్బుతెరలన్ వ్యాఖ్యానముల్ చేసి యా
యాకారంబులు నక్షరాకృతిని నభ్యాసంబు గావింప నీ
లోకంబందు భవిష్యదర్థములలో లోతైన భావాలు నీ
కై కాన్పించు సమాధిలోఁ గను మహాకాంతిన్ విడంబించుచున్.
146వ పద్యము.
నేనయి యించుకేని యొనరింపఁగలేను పదార్థ వంచనా
నూన వినూత్నభావముల నూని ప్రయత్నము చేయుచుంటలో
యేనయి వచ్చి చేసి జను యేదొ యభౌతికశక్తి నామహా
జ్ఞానమె మానసైకమగు సాధనమందు మహాత్మ్య మేర్పడున్.