Bavuruvaka Sabha conducted on 03rd January 2022

జనవరి 3, 2022 న బవురువాక సభ లో Dr. ఉమర్ ఆలీషా స్వామి వారి ప్రసంగం
బవురువాక లొ రామాలయాన్ని కూడా నిర్మించాము . గ్రామస్తుల కోరిక మేరకు ఫిబ్రవరి 3, 2022 తేదీన ధ్వజ స్థంభం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ గ్రామంలో అజీమా జేహరమ్మ సేవా సంస్థ ద్వార అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ రోజు జనవరి 3, 2022 కూడా ఈ సంస్థ ద్వార 90 దుప్పట్లు పంపిణీ చేశాము. మా తండ్రి గారి కాలంలో ప్రారంభించబడిన అన్న వితరణ కార్యక్రమం, మరలా ఈ రోజు కూడా గ్రామస్తునందరికి నిర్వహించాము. త్వరలో ఇదొక పుణ్యతీర్థా స్థలంగా పరిణామం చెందును. వారానికి ఒక్క రోజూ ఇక్కడకు వచ్చి జ్ఞానం, ధ్యానం నేర్చుకొంటే, పీఠాధిపతుల ఆశీస్సులు పొందుతారు అని డా. ఉమర్ ఆలీషా అన్నారు.
హారతి తో కార్యక్రమం ముగించబడినది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది.
శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు కార్యక్రమం నిర్వహించారు.
ఇట్లు
శ్రీ పేరురి సూరిబాబు,
పీఠం కన్వీనర్
98489 21799

Video Link below

https://svvvap-my.sharepoint.com/:v:/g/personal/admin_svvvap_onmicrosoft_com/EcUL2z62xhNHtTexL_aIIYQBQ96MomD_3jY4ww7GweXP5A?e=6xn6nx

You may also like...