Maha Sabhalu – Press meet conducted on 7th Feb 2020
Press meet conducted on 7th Feb 2020 at Sri Viswa Viznana Vidya Aadyatmika Peetham New Ashram, Pithapuram.
ది. 07 ఫిబ్రవరి 2020 శుక్రవారం ఉదయం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమం ప్రాంగణంలో 2020 ఫిబ్రవరి నెల 9,10,11 తేదీలలో నిర్వహించ తలపెట్టిన మహా సభల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, అతిథులు రిటైర్డ్ జాయంట్ డైరెక్టర్ శ్రీ యమ్. ఫ్రాన్సిస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ మధుసూధన్ రావు గారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు.
Electronic media coverage
Etv news – Pithapuram
Image News – Pithapuram
D5 D5 News – Pithapuram
Tv 7 news
Siti cable news
M News channel
BHARATH VISION
SLT News Kakinada.
Local app news
TS24 news
East media news channel
SDV News channel
Zilla vani
Teja TV news
KBR News
Print media coverage