USA – 01 ఫిబ్రవరి 2020 శనివారం అమెరికాలో ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది

USA – 01 ఫిబ్రవరి 2020 శనివారం అమెరికాలో ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

USA February 2020 Online Monthly Aaradhana was conducted on 1st February 2020 at Sri Adabala Venkateswara Rao gari Home.

తేది: 01 ఫిబ్రవరి 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
పాలుగొన్న సభ్యులు మరియు సభ్యేతరులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు
2.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, చిరంజీవి అవనిష్ కుటుంబ సభ్యులు
3.శ్రీ యెర్రా గిరిబాబు గారు, శ్రీమతి యెర్రా రేణుక గారు
4.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
5.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
6.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
7.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు
8.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
9.శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు
10.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
11.శ్రీ నూతక్కి భరత్ గారు
12.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
13.శ్రీమతి గంగాభవాని గారు
14.శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు
15.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
16.శ్రీమతి కుడిపూడి హేమ గారు (సభ్యేతరులు)
17.శ్రీ నల్లగిరి అరుణ్ రాజ్ గారు (సభ్యేతరులు)

ఎజెండా:
1.గురుబ్రహ్మ – శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, చిరంజీవి అవనిష్ కుటుంబ సభ్యులు.

2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు.

3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీ పోటూరి నాగ దివ్య గారు.

4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.

5.హారతి -శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, చిరంజీవి అవనిష్ కుటుంబ సభ్యులు.

6.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు.

7.కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు.

8.సంక్షిప్త వివరములు – జనవరి నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి యెర్రా రేణుక గారు.

9.సంక్షిప్త వివరములు – జనవరి నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు.

10.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘న్యూనత'(Humiliation)- డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు అందరికి అర్ధమయే రీతులో చాల విపులంగా ఉదాహారణలతో చక్కటి ప్రసంగం చేసినారు. అలాగే సభ్యుల సందేహాలను నివృత్తి చేసినారు.

మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...