ఆహ్వానం – ది. 23 జనవరి 2020 న ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతి సభ – డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి, భీమవరం
ఆహ్వానం – ది. 23 జనవరి 2020 న ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతి సభ – డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి, భీమవరం
ది. 23 జనవరి 2020 గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజ భవనంలో డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతి సభ నిర్వహించబడును. ఈ సాహితీ మహాసభకు యావాన్మంది హాజరై నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి ఆశీస్సులతో పాటు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి ఆశీస్సులు కూడా పొంద వలసినదిగా విజ్ఞప్తి.
ఇట్లు
పేరూరి సూరిబాబు
పీఠం కన్వీనర్