29 జూన్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, సావరం గ్రామం, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది

29 జూన్ 2019 న శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం సావరం గ్రామంలో స్థానిక సీతారాముల ఆలయ ప్రాంగణములో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమము లో సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు మరియు స్వామి హారతి ఇచ్చినారు.

29 జూన్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, సావరం గ్రామం, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది

https://drive.google.com/file/d/18iZD0ZYcZR7gC8-yEXrjzgnHj2GwHIyc/view?usp=sharing

You may also like...