ది 24 జనవరి 2020 శుక్రవారం రాత్రి చంద్రంపాలెం గ్రామం, సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది
ది 24 జనవరి 2020 శుక్రవారం రాత్రి చంద్రంపాలెం గ్రామం, సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ సదస్సులో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా వారు “ఉదయం” 2020 క్యాలెండర్ ప్రారంభోత్సవం చేసినారు, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా దుప్పట్ల పంపణీ చేసినారు మరియు అనుగ్రహ భాషణ చేసినారు. తాత్విక బాలవికాస్ ద్వారా 19 మంది బాలబాలికలు ప్రసంగించినారు. సభ్యులు మరియు సభ్యేతరులు హాజరైనారు.